సిద్ధాపూర్ను డంపింగ్ యార్డ్‌గా మార్చొద్దు.. ప్రభుత్వం దిగిరాకుంటే రాజీనామాలు చేస్తాం

షాద్ నగర్, వెలుగు: పచ్చదనంతో కళకళలాడుతున్న సిద్ధాపూర్ గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టేలా ప్రతిపాదించిన ‘డంపింగ్ యార్డ్’ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని సర్పంచుల సంఘం కొత్తూరు మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.