పాలసీ సొమ్ము పది రోజుల్లోనే..! ఇందిరమ్మ బీమా కోసం విధివిధానాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.3 వేల 509 చొప్పున ప్రీమియం?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ధీమా కల్పించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘ఇందిరమ్మ బీమా’ పథకానికి సంబంధించిన విధివిధానాలు దాదాపు ఖరారయ్యాయి. అర్హులైన లబ్ధిదారులకు