టీ హబ్ ఏరియాలో యూత్ హంగామా.. భారీ సౌండ్తో అర్దరాత్రి కార్ రేసింగ్..

రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. నాలెడ్జి సిటి సెంటర్​ దగ్గర రేసింగ్​ లకు పాల్పడ్డారు. కార్లకు భారీ సౌండ్ తో సైలెన్సర్స్ ఏర్పాటు చేసి నానా హంగామా సృష్టించారు. వీకెండ్​ వస్తే చాలు యూత్​ పోలీసుల కళ్లు గప్పి రోడ్లపై కలకలం రేపుతున్నారు.