ఆధ్యాత్మికం:ఇంట్లోఈ మొక్కలున్నాయా..లక్ష్మీదేవి తిష్టవేస్తుంది..చేతినిండా డబ్బు..ఇంటినిండా ఐశ్వర్యమే

కొంతమందికి ఎంత సంపాదించిన చేతిలో చిల్లిగవ్వ ఉండదు. అంటే శాస్త్రాల ప్రకారం... లక్ష్మీదేవి అనుగ్రహం విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెబుతుంటారు. అలాంటి వారు పురాణాల ప్రకారం... హిందూ మత విశ్వాసాల ఆధారంగా , లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కొన్ని మొక్కలను పెంచాలని పండితులు చెబుతున్నారు.