ఉపాధిలో ఈ-కేవైసీ 93.76 శాతం పూర్తి..తెలంగాణలో వేగంగా ఆధార్ ఆధారిత చెల్లింపుల ప్రక్రియ

రాష్ట్రవ్యాప్తంగా ఈ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఉపాధి హామీ స్కీమ్‌లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏబీపీఎస్)’ప్రవేశపెట్టింది.