చెరువు కట్ట తొలగించి మట్టి చోరీ!..నస్పూర్ చెరువులో అర్ధరాత్రి జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టి రవాణా

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ చెరువును కాంట్రాక్టరే చెరబడుతున్నాడు. అర్ధరాత్రి జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు, టిప్పర్లతో జోరుగా మట్టి రవాణా చేస్తున్నాడు. కాంట్రాక్టులో వచ్చే లాభం సరిపోవడం లేదో ఏమో పాపం.. అక్రమంగా మట్టి కొడుతూ రోజుకు రూ.లక్ష వెనకేసుకుంటున్నాడు.