స్టార్టప్లకు సీఏలు గైడెన్స్ ఇవ్వాలి.. దేశ ఆర్థిక ప్రగతిలో సీఏల పాత్ర అత్యంత కీలకం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: దేశ అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్లకు ప్రాధాన్యం పెరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొత్తగా వచ్చిన పన్నుల నిబంధనలు, జీఎస్టీ వంటి పన్నుల వ్యవస్థలతో వారి పాత్ర, పరిధి వేగంగా పెరుగుతున్నదని చెప్పారు.