జిన్నారం మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎన్‌ఆర్‌‌ఐ ధర్నా

తన పట్టా భూమిని వేరొకరి పేరిట మార్చారని పేర్కొంటూ తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట ఎన్ఆర్ఐ ఆందోళనకు దిగాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ లోని సర్వే నంబర్ 172లో రవిశంకర్(82)కు 14 గుంటలు భూమి ఉంది.