రైలు లక్ష్యంగా ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి

పాకిస్తాన్‌ బలూచిస్తాన్‌లోని క్వెట్టా చమన్ ఫాటక్ వద్ద రైలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించగా, 47 మంది గాయపడ్డారు.