అన్ని కేంద్రాల్లో బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడు? హైదరాబాద్ లో 159 ఇందిరమ్మ క్యాంటిన్లు..50 కేంద్రాల్లోనే అల్పాహారం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఇందిరమ్మ క్యాంటీన్లలో పెడుతున్న బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.