ధాన్యం కొనుగోళ్లపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు