ఫ్యూచర్ సిటీని ఆపే దమ్ము బీఆర్ఎస్కు లేదు : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణాన్ని ఆపే దమ్ము మాజీ మంత్రి హరీశ్ రావు, ఆయన మామ (కేసీఆర్), బామ్మర్ది (కేటీఆర్)కు లేదని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తెలిపారు.