ఉప్పల్ పోలీసులకు ఎస్‌ఆర్‌హెచ్ సన్మానం.. మెమెంటోలు బహుకరించిన సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్...
ఉప్పల్ పోలీసులకు ఎస్‌ఆర్‌హెచ్ సన్మానం.. మెమెంటోలు బహుకరించిన సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ
ఉప్పల్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లకు బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించిన స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందికి సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ మెమెంటోలు బహుకరించారు.