ముంబై టాస్ విన్.. రాజస్థాన్‌తో కీలక పోరులో ఫీల్డింగ్ తీసుకున్న హార్దిక్ పాండ్యా

ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసును తేల్చే అత్యంత కీలకమైన మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికైంది. రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేఆఫ్స్ భవిష్యత్తును శాసించే ఈ బిగ్ ఫైట్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ (MI) మొదట ఫీల్డింగ్ తీసుకుంది.