నిజాయితీ చాటుకున్న జెప్టో డెలివరీ బాయ్...  రోడ్డు మీద రూ. రెండు లక్షలు దొరికితే ... పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాడు..

చదువుకున్నవారు కూడా పెద్ద పెద్ద స్కాంలు చేస్తున్న ఈరోజుల్లో నాలుగో తరగతి చదివిన కుర్రోడు నిజాయితీ చాటుకున్నాడు. రోడ్డు మీద రూ. రెండు లక్షలు దొరికితే పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాడు