బీజేపీ ‘రైతు గోస యాత్ర’పై ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్

బీజేపీ 'రైతు గోస యాత్ర'పై నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులను మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌లా మారి డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.