అమెరికాలో భారత సంతతి మహిళ దారుణ హత్య.. పని చేసుకుంటుండగా వచ్చి కాల్పులు, వీడియో వైరల్!

అమెరికాలో ప్రవాస భారతీయుల భద్రతను మళ్లీ ప్రశ్చార్థకం చేస్తూ వర్జీనియాలో ఒక భయానక దారుణం వెలుగుచూసింది. ఒక సూపర్ మార్కెట్‌లో గత పదేళ్లుగా పని చేస్తున్న ఈ భారతీయ మహిళను.. ఓ ఆగంతకుడు కాల్పి చంపాడు. ముఖ్యంగా ఆ సూపర్ మార్కెట్‌లో దొంగతనానికి వచ్చిన అతడు.. ఆమె అడ్డుగా ఉండడం చూసి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లడంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు నిందితుడు అక్కడి నుంచి పారిపోగా.. ఇందుకు సంబంధించిన పూర్తి దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.