ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో పెనుమార్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. డీఎంఈగా డాక్టర్ విష్ణువర్ధన్ నియామకంతో పాటు పలువురు ఏడీఎంఈలకు పోస్టింగ్‌లు ఇచ్చింది.