తిరుపతిలో గాలి వాన బీభత్సం : చెట్లు కూలి వాహనాలు ధ్వంసం

ఏపీలోని తిరుపతిని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నగరాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసింది.