మెగా డీఎస్సీపై వైసీపీ విషప్రచారం: దేవినేని ఉమ

మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక ఫేక్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.