ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు ఇదో బిగ్ అలర్ట్.. వేసవి సెలవులు ముగిశాయి.. మరో వారం రోజుల్లో రాష్టవ్యాప్తంగా స్కూల్‌లు తెరుచుకోఉన్నాయి. దీంతో తల్లికి వందనం నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే తల్లికి వందనం కింద రాష్ట ప్రభుత్వం అందిస్తున్న రూ.15వేలు మీరు రావాలంటే ఈ చిన్న పని మీరు చేయాల్సిందే.. లేదంటే మీకు డబ్బులు రానట్టే! అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.