సంక్షోభం అంచున భారత ఆర్థిక వ్యవస్థ.. ఎరువులపై సబ్సిడీ విధానం మార్చాల్సిందే: అగ్రి ఎకానమిస్ట్
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక పెద్ద సంక్షోభం అంచున నిలిచి ఉందని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, సీనియర్ ఫెలో రితికా జునేజా హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ సంక్షోభం