ఏపీ ఆరోగ్య శాఖలో కీలక మార్పులు.. వైద్య విద్య డైరెక్టర్‌గా కాకినాడ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్

ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో కీల‌క‌ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు కీలక పోస్టుల్లో కొత్తవారిని నియమించి, మరి కొందరికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించగా, ఇంకొందర్ని బదిలీ చేసింది. అలాగే, ఏపీ వైద్య విద్య డైరెక్ట‌ర్‌గా కాకినాడ‌ రంగ‌రాయ ప్ర‌భుత్వ వైద్య కాలేజీ ప్రిన్సిప‌ల్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ విష్ణువ‌ర్ధ‌న్‌కు ప్రమోషన్ ఇచ్చింది. అలాగే, పలువురు ప్రొఫెషర్లను ప్రిన్సిపాల్స్‌గా నియమించింది.