ప్రియుడి మోజులో భార్య ఘాతుకం! భర్త పేరుపై రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించి మరీ.. మర్డర్ ప్లాన్

మంచిర్యాల జిల్లాలో దారుణమైన నేర ఉదంతం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి హాయిగా జీవించాలనే కోరికతో ఒక మహిళ, చెట్టంత ఎదిగిన ఇద్దరు కొడుకులను, కట్టుకున్న భర్తను కాదనుకుని ఘాతుకానికి ఒడిగట్టింది. భర్తను పక్కా స్కెచ్‌తో హతమార్చి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్య గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..