మా ప్రతి పైసా కష్టపడి సంపాదించినదే: మోహిత్ రెడ్డి

ఈడీ విచారణపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి స్పందించారు. ఈడీ అడిగిన అన్ని ఆస్తుల వివరాలను సమర్పించామని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు.