RCB vs GT మధ్య హైవోల్టేజ్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇదే!

RCB vs GT: ఐపీఎల్ 2026 ఫైట్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఇవాళ ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో టేబుల్ టాపర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ఫైనల్ బెర్త్ కోసం కుస్తీ పట్టబోతున్నాయి.