క్వాలిఫయర్ 1కు వర్షం ముప్పు.. RCB vs GT జరిగేది డౌటే!

IPL 2026 Qualifier 1ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకుంది. లీగ్ దశలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో తలపడేందుకు సర్వం సిద్ధమైంది.