వైట్‌హౌస్ వద్ద కాల్పుల కలకలం.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‍‌హౌస్ వెలుపల శనివారం సాయంత్రం కాల్పుల కలకలం రేగింది. ఒక దుండగుడు శ్వేతసౌధం సెక్యూరిటీ చెక్‌ పాయింట్‌ను లక్ష్యంగా చేసుకుని.. అధికారులపై కాల్పులు జరిపాడు. దాదాపు 30 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరపగా.. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు సైతం ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈక్రమంలోనే నిందితుడికి తీవ్ర గాయాలు కాగా.. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.