ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు

Ap Lepakshi Employees Salary Hiked: లేపాక్షి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న మూల వేతనంపై 10 శాతం పైన పెంపు ఉంటుందన్నారు. లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జీతాలు పెంచినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సవితకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.