విజయ్ ప్రభుత్వం రెండేళ్లకు మించి ఉండదు.. అలా చేయమంటూ ఉదయనిధికి స్టాలిన్ సలహా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకే విజయం సాధించి, కాంగ్రెస్ సహా చిన్నా చితకా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితేే, ఈ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండదని తాజాగా ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత జోస్యం చెప్పారు. విజయ్ పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ, సాధారణ మెజార్టీకి 10 సీట్లు తక్కువ కావడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.