ఇండియా కూటమి అత్యవసర సమావేశానికి మమత పిలుపు..జూన్ లో సమావేశం జరిగే చాన్స్

బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ఇండియా కూటమి రీసెట్ బటన్ నొక్కారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత.. అలాగే, కూటమిలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె ఇండియా కూటమి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.