ఎడారిలా మారిన కొల్లేరు.. ఆకలితో అలమటిస్తున్న విదేశీ పక్షులు

ఏలూరు :పచ్చని ప్రకృతికి, కలకలలాడే విదేశీ విహంగాలకు, వేలాది రకాల మత్స్య సంపదకు ఆవాసమై నిలిచిన ఆసియా ఖండపు అతిపెద్ద సహజసిద్ధ తీపి నీటి సరస్సు ‘కొల్లేరు’ ఎడారిని తలపిస్తుంది.తీవ్ర అస్తిత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వేసవి తీవ్రతకు తోడు ప్రతియేటా పూడిక పేరుకుపోవటం తో సరస్సు పరివాహక ప్రాంతాలు చుక్క నీరు కనిపించటం లేదు. నేర్రెలబారిన నేల పై చేపలు దొరక్క పోవటం తో తీవ్ర ఆహార కొరతను సైబీరియన్ పక్షులుఎదుర్కుంటున్నాయి. కొల్లేరు సరస్సు గర్భం ప్రస్తుతం పూర్తిగా ఎండిపోయి, నెర్రెలు బారిన భూములతో దర్శనమిస్తోంది.