Ys Jagan ఇంకా ఏడవడానికి రెడీగా ఉండండి.. ఆ 16వేలమందికిి క్షమాపణ చెప్పాలి: మంత్రి లోకేష్

Nara Lokesh Counter To Ys Jagan On Dsc Allegations: గతేడాది ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. వెంటనే ఈ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ కౌంటరిచ్చారు. తమ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తే.. దానిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారని.. రాష్ట్రానికి కంపనీలు, సంస్థలు రాకుండా అడ్డుకున్నారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.