వేడెక్కుతున్న పసిఫిక్.. సూపర్ ఎల్నినోతో ముంచుకొస్తున్న గండం..చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా 2026!
న్యూఢిల్లీ: గత కొన్నేండ్లుగా చల్లగా ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఇప్పుడు మళ్లీ వేడెక్కుతున్నది. మహాసముద్రం ఉపరితల టెంపరేచర్లు పెరగడంతో 'ఎల్ నినో' ప్రక్రియ తీవ్రరూపం దాల్చుతున్నది