సామాన్యుడిపై మరో భారం.. కిలోకు రూ.2 పెరిగిన సీఎన్జీ ధర..

దేశ రాజధాని ప్రాంతంలో నివసించే వాహనదారులకు ఈ ఉదయాన్నే మరో గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన పంపిణీ సంస్థలు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోగ్రాముకు రూ. 2 మేర పెంచాయి.