ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా?..రెచ్చగొడితే ఎదురుదాడి తప్పదు: పవన్‌కల్యాణ్
తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవాలా ? మాకు కోపం రాదా? అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.