సౌకర్యాల లేమితో బాలికలు చదువును మానేయకూడదు..శానిటరీ న్యాప్‌కిన్లు, ప్రత్యేక మరుగుదొడ్ల కొరతపై సుప్రీంకోర్టు ఆందోళన
పాఠశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్లు, నీటి సదుపాయం ఉన్న ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో లేవనే కారణంతో బాలికలు తమ చదువును మధ్యలోనే ఆపేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.