యూరియాపై రైతులు ఆందోళన చెందొద్దు  : అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానయ్య

యూరియాపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జానయ్య పేర్కొన్నారు. యూరియా కొరతపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని సూచించారు