పంటల మార్పిడిపై త్వరలో తుది నివేదిక : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

గత పదేండ్లలో రాష్ట్రంలో హార్టికల్చర్​ పంటలు, మిల్లెట్ సాగు గణనీయంగా తగ్గిపోయిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన బీఆర్​కే భవన్​లో వివిధ రంగాల నిపుణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.