స్టాండ్ అలోన్ మెడికల్ పీజీ కాలేజీగా సనత్ నగర్ టిమ్స్!

హైదరబాద్ లోని సనత్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీఐఎంఎస్) ను కేవలం ఒక సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ గానే కాకుండా, స్టాండ్ అలోన్ మెడికల్ పీజీ కాలేజీగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.