షాద్నగర్ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు.. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం

షాద్నగర్, వెలుగు: షాద్నగర్ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.583 కోట్లను మంజూరు చేసిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..