కూలుతున్న సిద్దిపేట కోమటిరెడ్డి కెనాల్

సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు కెనాల్ రోజురోజుకు కూలుతోంది. కొంత కాలంగా దీన్ని పట్టించుకోకపోవడంతో కోమటి చెరువు నుంచి నర్సాపూర్ చెరువుకు వెళ్లే మార్గంలో  కెనాల్ గోడలు పలు చోట్ల కూలిపోగా, కెనాల్‌‌‌‌‌‌‌‌ బెడ్ కూడా కుంగింది.