రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి.. సూర్యాపేట జిల్లా మునగాల, మోతె మండలాల్లో ఘటనలు

మునగాల/మోతె, వెలుగు : సూర్యాపేట జిల్లా మునగాల, మోతె మండలాల్లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు చనిపోగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..