భాష ఏదైనా క్షణాల్లో ఫిర్యాదు.. ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్ను ఆవిష్కరణ
హైదరాబాద్ నగర పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని మరింత విస్తరింపజేస్తూ మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకువచ్చామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.