ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి, 10మందికి పైగా గాయాలు..

ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఔరస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.