'కుడుక్కి కిడ్నీ ఇచ్చే తల్లికి డీఎన్‌ఏ పరీక్ష అక్కర్లేదు.. ఆ కార్డులు ఉంటే చాలు': మద్రాసు హైకోర్టు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారుడికి కిడ్నీ దానం చేయాలనుకున్న తల్లికి.. కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ డీఎన్‌ఏ పరీక్షలు కోరడంపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పత్రాలైన ఆధారన్, రేషన్, పాన్ కార్డు ఉన్నప్పుడు ఇలాంటి నిరూపణలు అనవసరమని స్పష్టం చేస్తూ.. అపోలో ఆసుపత్రిలో సదరు అబ్బాయికి అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలని జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.