బెల్జియంలో ఘోర రైలు ప్రమాదం...ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి

బెల్జియం: ఉత్తర బెల్జియంలోని బుగ్గెన్‌హౌట్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రయాణికుల రైలు.. స్కూల్మినీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు