లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర విమాన దాడులు..31 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది మృతి చెందారు. త్వరలోనే గ్రౌండ్ ఆపరేషన్స్ చేస్తామని ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.