డ్యూటీలో చేరిన 22 రోజుల్లోనే..సెలవులో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్

కామారెడ్డి మున్సిపల్ కమిషనర్పర్వతాలు డ్యూటీలో చేరిన 22 రోజుల్లోనే సెలవు పెట్టి వెళ్లారు. కొందరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు, లీడర్ల ఒత్తిళ్లు, దురుసు ప్రవర్తనతో మనస్తాపం చెంది సెలవుపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది.