రవాణా శాఖలో బదిలీల జాతర

రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగులు, అధికారుల బదిలీలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయడంతో అన్ని సెక్షన్లలో, అన్ని స్థాయిల్లో ఈ ప్రక్రియ జరగనుంది.